భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... హరీశ్‌రావు
ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంతో సంతోషంగా ఉందో...ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సీఎం కేసీఆర్ నిరూపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృషి మరువలేం. సిద్ధిపేటకు గోదావరి జలాలు రావడం దశబ్ధాల కల.. సీఎం కేసీఆర్ అవిశ్రా…